బాసర ఆలయానికి పోటెత్తిన భక్త జనం
బాసర ఆలయానికి పోటెత్తిన భక్త జనం * ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిట చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం బాసర ఆలయానికి భక్తులు శుక్రవారం పోటెత్తారు. సరస్వతీ దేవి స్కంద మాత అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవారి దర్శనానికి క్యూ కట్టారు. సుమారు రెండు గంటల సమయం వేచి ఉండాల్సి వచ్చింది. [video width="848" height="478" mp4="https://chitramnews.com/wp-content/uploads/2025/09/VID-20250926-WA0052.mp4"][/video] తెలంగాణలోని వివిధ ప్రాంతాల ప్రజలతో...