ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ముథోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మాజీ ఎమ్మెల్యే, భోస్లె నారాయణ్ రావు పటేల్ గ
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ముథోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మాజీ ఎమ్మెల్యే భోస్లె నారాయణ్ రావు పటేల్ చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా డివిషన్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, నదులు, వాగులపై ఉన్న లోతట్టు, కల్వర్టులపై నుంచి నీటి ప్రవాహాలు ఉంటే అక్కడ రాకపోకలు నిషేధించాలని ముథోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే భోస్లె నారాయణ్ రావు పటేల్ సూచించారు. చెరువులు, కుంటలకు గండి పడే ప్రమాదం ఉన్నందున నీటి...