ఘనంగా దేవి నవరాత్రుల మహోత్సవాలు
ఘనంగా దేవి నవరాత్రుల మహోత్సవాలు * శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ (కె) గ్రామంలో కొలువుదీరిన దుర్గామాత శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో గ్రామస్తులకు దర్శనం ఇచ్చారు. గ్రామస్తులు దేవీ నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేద పండితులు, వేద మంత్రోచ్ఛారణాలతో అమ్మవారిని కొలిచారు. నైవేద్యంగా పొంగలి సమర్పించారు. ఊరు వాడా తరలివచ్చి అమ్మవారికి హారతులు ఇచ్చారు. యువకులు భవాని దీక్షను చేపట్టారు. నియమ...