Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఘనంగా బతుకమ్మ సంబరాలు చిత్రం న్యూస్, భైంసా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల traditions కు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండగ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు తెలంగాణ వీధుల్లో సందడి చేసే ఈ పూల పండగ తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలాడుతూ భైంసా మండలంలోని వాలేగాం గ్రామంలో ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ పండుగను ఘనంగా సంబరాలు నిర్వహించారు....

Read Full Article

Share with friends