చప్రాల గ్రామంలో TGB బ్యాంకు అధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ, ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన
చప్రాల గ్రామంలో TGB బ్యాంకు అధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ, ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని చప్రాల గ్రామంలో TGB బ్యాంకు అధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ, ఆర్ధిక అక్షరాస్యతపై అధికారులు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TGB RO అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు బ్యాంకులో ఖాతా కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ PMSBY, PMJJBY, అటల్ పెన్షన్...