టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన సామ రూపేష్ రెడ్డి
టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన సామ రూపేష్ రెడ్డి చిత్రం న్యూస్, బేల: టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మకంటి మహేష్ కుమార్ గౌడ్ ను ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి మర్యాద పూర్వకంగా బుధవారం ఆయనను కలిశారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఆయన్ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులపై ఆయన ఆరా తీయగా సామ రూపేష్ రెడ్డి పలు...