బాసరలో వరద బీభత్సం
బాసరలో వరద బీభత్సం *వచ్చే భక్తులకు తప్పని కష్టాలు *గోదారమ్మ శాంతించమ్మ అంటూ ప్రజల వేడుకోలు చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లాలోని పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి బాసరలో గోదారమ్మ వరద బీభత్సం సృష్టిస్తోంది. శాంతించామ్మ అంటూ బాసర మండలంలోని గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. బాసరలో ఒకపక్క శారదియా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండడం మరోపక్క రైతులు, వ్యాపారుల కష్టాలు మొదలయ్యాయి. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు 3వ...