అడిగిన వారంలో రోజుల్లో షెడ్ వేయించిన ఆడే గజేందర్
అడిగిన వారంలో రోజుల్లో షెడ్ వేయించిన ఆడే గజేందర్ చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని బుద్ధికొండ గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ మందిరం వద్ద షెడ్ ను కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంఛార్జి ఆడే గజేందర్ మంగళవారం ప్రారంభించారు. గత వారం రోజుల ముందు బుద్ధికొండ గ్రామస్తులు, యువకులు అందరూ కలిసి నూతన హనుమాన్ మందిర్ వద్ద రేకుల షెడ్డు అవసరం ఉందని ఆడే గజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. అడిగిన వారం...