తెలంగాణ రాష్ట్ర మంత్రిని కలిసిన సామ రూపేష్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన సామ రూపేష్ రెడ్డి చిత్రం న్యూస్, బేల: తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక,పాడి పరిశ్రమల అభివృద్ధి, మత్స శాఖ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం హైదారాబాద్ లోని అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇందిరా ప్రియదర్శిని...