రైతుల విషయంలో ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది
రైతుల విషయంలో ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది *కడెంలో యూరియా కోసం రైతుల ఆందోళన *సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి భూక్యా జాన్సన్ నాయక్ చిత్రం న్యూస్, కడెం: నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు సోమవారం ఆందోళన చేశారు. రైతుల చేస్తున్న ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జి భూక్యా జాన్సన్ నాయక్ పాల్గొని మద్దతు తెలిపారు. రైతులతో కలిసి పీఏసీఎస్ కేంద్రానికి వెళ్లి అధికారులతో మాట్లాడారు. యూరియా కోసం...