AISF ఆధ్వర్యంలో భగత్ సింగ్ టాలెంట్ టెస్ట్ నిర్వహణ
AISF ఆధ్వర్యంలో భగత్ సింగ్ టాలెంట్ టెస్ట్ నిర్వహణ చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో AISF ఆధ్వర్యంలో భగత్ సింగ్ టాలెంట్ టెస్ట్ –2025 నిర్వహించారు. ఈ పరీక్షలో వివిధ పాఠశాలలకు చెందిన 650 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పరీక్ష విద్యార్థులలో షహీద్ భగత్ సింగ్ స్ఫూర్తి, దేశభక్తి, విద్యపై ఆసక్తి పెంచే ఉద్దేశంతో నిర్వహించారు. విద్యార్థులు పోటీ ఉత్సాహంతో పాల్గొని తమ ప్రతిభను...