Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఘనంగా బతుకమ్మ సంబరాలు చిత్రం న్యూస్, బేల:  ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని కీర్తన డిగ్రీ కాలేజ్ లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ డా. గెడం ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక వింగ్ ఇంఛార్జి పుష్ప మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ సైన్స్ తో ముడిపడి ఉంది అని, బతుకమ్మ పండుగ లో ఉపయోగించే తంగేడు పూలు, గునుగు పూలు నీళ్ళ...

Read Full Article

Share with friends