ఆదివాసీ రైతుపై చేయి చేసుకున్న ఏఎస్ఐ ను వెంటనే సస్పెండ్ చేయాలి
ఆదివాసీ రైతుపై చేయి చేసుకున్న ఏఎస్ఐ ను వెంటనే సస్పెండ్ చేయాలి చిత్రం న్యూస్, బేల: యూరియా కోసం తెల్లవారుజాము నుండి లైన్లో తరబడి నిలబడ్డ రైతుపై ఏఎస్ఐ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు రాందాస్ అన్నారు. శనివారం బేల మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఆదివాసీ రైతుపై దాడి చేసిన ఏఎస్ఐను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశానికి అన్నం...