గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు
గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు * పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిడిగొండ మండలం బుగ్గరం గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినిలు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్...