ఘనంగా అజయ్ మహాకాళ్ జన్మదిన వేడుకలు
అజయ్ మహాకాళ్ కు కేకు తినిపిస్తున్న LPR సైన్యం అధ్యక్షుడు లోక ప్రవీణ్ రెడ్డి చిత్రం న్యూస్, ఆదిలాబాద్: అజయ్ మహాకాళ్ సేన అధ్యక్షుడు అజయ్ మహాకాళ్ జన్మదిన వేడుకలను శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి, LPR సైన్యం నడుమ ఆయన కేకు కట్ చేశారు. ఈ సందర్భంగా మహాకాళ్ సేన, LPR సైన్యం, అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరాం, శ్రీకాంత్ రెడ్డి,...