ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన బోలేరో వాహనం
ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన బోలేరో వాహనం చిత్రం న్యూస్,ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల శివారులో నిర్మల్ వెళ్ళే బైపాస్ వద్ద ఆర్టీసీ బస్సును వెనుక నుంచి బోలేరో వాహనం ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూరు నుండి బోథ్ ఎక్స్ రోడ్ పోచ్చెర క్రాస్ రోడ్ నుండి కిన్వట్ వెళ్ళే టీజీ01జడ్ 0011 బస్ ను వెనుక నుండి బోలేరో వాహనం ఢీ కొట్టింది. దీంతో బోలేరో వాహనంలో ఉన్న 10 పశువుల్లో ఒక...