Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

సమాజంలో విశ్వకర్మల పాత్ర వెలకట్ట లేనిది

సమాజంలో విశ్వకర్మల పాత్ర వెలకట్ట లేనిది *ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చిత్రం న్యూస్, ఆదిలాబాద్ : ప్రస్తుత సమాజంలో విశ్వకర్మల పాత్ర వెలకట్ట లేనిదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలను గురువారం విశ్వకర్మ మరాఠీ సంఘం ఆధ్వర్యంలో గోపాలకృష్ణ మఠంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విశ్వకర్మ విగ్రహానికి పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ప్రపంచ నిర్మాణంలో విశ్వకర్మ పాత్ర ఎనలేనిదని...

Read Full Article

Share with friends