స్నేహితుల ఉదారత
స్నేహితుల ఉదారత *మిత్రుడి కుటుంబానికి రూ.60 వేలు, నిత్యవసర సరకులు అందజేత చిత్రం న్యూస్, ఇచ్చోడ : చిన్నప్పటినుంచి అందరూ కలిసి చదువుకున్నారు. పదో తరగతి తర్వాత ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. కానీ మిత్రులంతా మంచి, చెడులను చర్చించుకునేందుకు ఒక వేదికను ఏర్పరచుకున్నారు. తమతో కలిసి చదువుకున్న విద్యార్తి విధి వక్రీకరించడంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచి చేయూతనిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఆడేగామ(కే) గ్రామానికి చెందిన బైరీ విలాస్...