బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి_ఎమ్మెల్యే అనిల్ జాదవ్
MLA ANIL JADHAV: బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి_ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చిత్రం న్యూస్, నేరడిగొండ: బోథ్ నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా, ఎన్ని కష్టాలైన ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా కృషి చేస్తున్నానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదంతో బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతీ రోజు నుంచి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రతిపక్షంలో ఉన్న కూడా నేరడిగొండ నుండి బోథ్ వరకు రెన్యువల్ బీటీ కోసం...