ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం
ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం చిత్రం న్యూస్ భైంసా : తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మాంజ్రీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేశారు. అంతకుముందు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భారతమాత చిత్రపటాలకు పూలమాలలు వేసి ప్రధానోపాధ్యాయుడు సాగర్ నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నాటి రాచరిక పాలననుంచి తెలంగాణ ప్రాంతం విముక్తి...