Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

MINISTER SEETHKKA :ప్రజా భవన్‌లో కౌమార బాలికల సాధికారతపై రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమం

MINISTER SEETHKKA :ప్రజా భవన్‌లో కౌమార బాలికల సాధికారతపై రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమం చిత్రం న్యూస్, బేగంపేట: హైదరాబాద్‌ బేగంపేటలోని ప్రజా భవన్‌లో కౌమార బాలికల భద్రత, ఆరోగ్యం, పోషణ, సాధికారతపై రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క‌ప్రారంభించారు. SERP, మహిళా-శిశు అభివృద్ధి శాఖ, యూనిసెఫ్ ఆధ్వర్యంలో DRDOలు, అదనపు DRDOలు, DWOs కోసం అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క సంఘాల త‌ర‌హాలో కౌమార బాలికా సంఘాల...

Read Full Article

Share with friends