యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు
యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు చిత్రం న్యూస్, బేల: రైతులకు యూరియా తిప్పలు తప్పడంలేదు. అదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో సోమవారం యూరియా బస్తాలు దిగుమతి సమాచారం అందుకున్న రైతులు భారీగా తరలివచ్చారు . పలు గ్రామాల రైతులు వేకువజామునే యూరియా కోసం ఎరువుల దుకాణాల ముందు వరసలో నిలబడి కష్టాలు పడ్డారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున రైతులకు యూరియా అవసరం చాలా ఉంటుంది. ఇలాంటి సమయంలో యూరియాను ప్రభుత్వం అందుబాటులో ఉంచడం లేదంటూ...