గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించండి
గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించండి చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం భాది గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని వారు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషాను కలిసి వినతిపత్రం అందజేశారు. సిర్సన్న నుంచి బాది వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యను పరిష్కరించి గ్రామస్థుల కష్టాలు...