వీధి కుక్కల భయంతో ఇంటి పైకప్పు ఎక్కిన ఎద్దు
వీధి కుక్కల భయంతో ఇంటి పైకప్పు ఎక్కిన ఎద్దు చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల భారీ నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ ఎద్దు ఏకంగా గ్రామానికి చెందిన కోగుర్వార్ శ్రావణ్ ఇంటి పైకప్పు పైకి ఎక్కింది. మనుషులు ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికి అయినా వెనకాడం. ఈ విషయంలో మనుషులే కాదు జంతువులు కూడా దీనికి అతీతం కాదు అని నిరూపించింది. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన...