ఉత్తమ ఉపాధ్యాయుడు సాయినాథ్ కు సన్మానం
ఉత్తమ ఉపాధ్యాయుడు సాయినాథ్ కు సన్మానం చిత్రం న్యూస్, భైంసా:నిర్మల్ జిల్లా ఆనందిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2025 సంవత్సరానికి గాను భైంసా మండలం వానల్ పాడ్ గ్రామంలోని వైష్ణవి విద్యానికేత్ పాఠశాల కరెస్పాండెంట్ సాయినాథ్ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా ఆయనను పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వర్, ఉపాధ్యాయులు, చింతలబోరి గ్రామస్తులు అభినందించారు. అనంతరం సాయినాథ్ మాట్లాడుతూ.. ఈ అవార్డు తనపై మరింత భాద్యతను పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సుభాష్, ఆనందిత...