Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

Vehicle checking_ బాసరలో విస్తృతంగా వాహనాల తనిఖీ

Vehicle checking_ బాసరలో విస్తృతంగా వాహనాల తనిఖీ *హెల్మెంట్ ధరించండి ప్రాణాలు కాపాడండి_ఎస్సై బి. శ్రీనివాస్ చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా  బాసర లో ఆదివారం పోలీసులు విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారు. ఎస్సై బి.శ్రీనివాస్ వాహనదారుల  ధ్రువపత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై బి. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతి వాహనానికి సంబంధించిన పత్రాలు, ఇన్సూరెన్స్,  డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా ఉంచుకోవాలన్నారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ని తప్పక ధరించాలన్నారు. ముఖ్యంగా మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలను ఇవ్వరాదని,...

Read Full Article

Share with friends