Vehicle checking_ బాసరలో విస్తృతంగా వాహనాల తనిఖీ
Vehicle checking_ బాసరలో విస్తృతంగా వాహనాల తనిఖీ *హెల్మెంట్ ధరించండి ప్రాణాలు కాపాడండి_ఎస్సై బి. శ్రీనివాస్ చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర లో ఆదివారం పోలీసులు విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారు. ఎస్సై బి.శ్రీనివాస్ వాహనదారుల ధ్రువపత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై బి. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతి వాహనానికి సంబంధించిన పత్రాలు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా ఉంచుకోవాలన్నారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ని తప్పక ధరించాలన్నారు. ముఖ్యంగా మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలను ఇవ్వరాదని,...