తెలుగు భజన కళాకారుల సంఘం సభ్యత్వ నమోదు
తెలుగు భజన కళాకారుల సంఘం సభ్యత్వ నమోదు చిత్రం న్యూస్, తాంసి: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడి గ్రామంలో తెలుగు భజన కళాకారుల సంఘం యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భజన కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పలు విషయాలు చర్చించారు. తెలుగు భజన కళాకారుల సంఘం అభివృద్ది, సంఘం భవనం, సభ్యత్వ నమోదు మొదలయిన పలు అంశాలపై మాట్లాడారు. ఈ...