YOGA: యోగ శిక్షకురాలికి మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సన్మానం
YOGA: యోగ శిక్షకురాలికి మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సన్మానం చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా మండల దేగాం గ్రామానికి చెందిన యోగ శిక్షకురాలు వెంకటోళ్ల స్రవంతిని మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి సన్మానించారు. మూడు సంవత్సరాల నుండి యోగ శిక్షకురాలు వివిధ యోగ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో,తన యొక్క ప్రతిభను కనబరిచారు. రాష్ట్ర స్థాయిలో ఆదిలాబాద్ లో జరిగిన 6వ రాష్ట్ర స్థాయి యోగ పోటీలలో నిర్మల్ జిల్లా నుండి పాల్గొని...