BOATH MLA: మూవీ పోస్టర్ ను విడుదల చేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
BOATH MLA: మూవీ పోస్టర్ ను విడుదల చేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ *టీజర్ లాంచ్ కి ముఖ్యఅతిథిగా రావాలని ఆహ్వానం అందజేసిన నటుడు రౌడీ సింగర్ చిత్రం న్యూస్, నేరడిగొండ: నిర్మల్ జిల్లాకు చెందిన నటుడు రౌడీ సింగర్ నటిస్తున్న రంజిత్ కేర్ ఆఫ్ వెంకటాపురం సినిమా పోస్టర్ ను శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నేరడిగొండ మండల కేంద్రంలో విడుదల చేశారు. ఈ నెల 15వ తేదీన నిర్మల్ జిల్లా కేంద్రంలోని RK...