ADILABAD: ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు సన్మానం
ADILABAD: ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు సన్మానం చిత్రం న్యూస్, జైనథ్: ఎస్సీ సబ్‌ప్లాన్ క్రింద ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో సీసీ రోడ్లు నిర్మాణానికి రూ.46 లక్షల నిధులను మంజూరు చేసిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను జైనథ్ గ్రామ బీజేపీ నాయకులు శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆదిలాబాద్ అసెంబ్లీ కన్వీనర్ విజయ్ బోయర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు సామ రమేష్...