Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బోథ్ లో  ఫొటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్ల ఆవిష్కరణ

బోథ్ లో  ఫొటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్ల ఆవిష్కరణ చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో తెలంగాణ రాష్ట్ర  ఫొటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించనున్న ఫొటో ట్రేడ్ హైదరాబాద్ ఎక్స్పో 2025 పోస్టర్లను బోథ్ ఎస్ఐ శ్రీసాయి శనివారం  ఆవిష్కరించారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న ఈ ఎక్స్పోలో  ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ రంగంలో తాజా సాంకేతిక...

Read Full Article

Share with friends