Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యుత్ సరఫరాలో అంతరాయం

విద్యుత్ సరఫరాలో అంతరాయం చిత్రం న్యూస్, కడెం: నిర్మల్ జిల్లా కడెం, ఖానాపూర్ మండలాలలో ఈ నెల 13న శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ రాంసింగ్ తెలిపారు. 33/11KV సబ్ స్టేషన్  ఖానాపూర్, సుర్జాపూర్, పాత ఎల్లాపూర్, సత్తెనపల్లి, బీర్నంది, కడం, లింగాపూర్,  బిలాల్ నెలవారి మరమ్మత్తుల కోసం 33 కేవీ కడెం, పెంబి ఫీడర్ పైన చెట్ల కొమ్మలను తొలగించుటకు, విద్యుత్...

Read Full Article

Share with friends