Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

దుబార్ పేట్ లో మెడికల్ హెల్త్ క్యాంప్

దుబార్ పేట్ లో మెడికల్ హెల్త్ క్యాంప్ పీహెచ్ సీ వైద్యాధికారి డా. కిరణ్ కుమార్ చిత్రం న్యూస్, ఇచ్చోడ:  ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని  దుబార్ పేట్ గ్రామంలో  శుక్రవారం మెడికల్ హెల్త్ క్యాంపు నిర్వహించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు జలుబు, దగ్గు, జ్వరము పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా రక్తపోటు, మధుమేహం ,షుగర్ వ్యాధులను గుర్తించి మందులు అందజేశారు. గర్భిణులు సక్రమంగా మందులు వాడాలని తెలిపారు. ఈ...

Read Full Article

Share with friends