Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఫొటో ట్రేడ్ హైదరాబాద్ ఎక్స్పో పోస్టర్ల ఆవిష్కరణ

ఫొటో ట్రేడ్ హైదరాబాద్ ఎక్స్పో  పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎస్సై పురుషోత్తం చిత్రం న్యూస్: ఇచ్చోడ: తెలంగాణ రాష్ట్ర ఫొటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అసోషియేషన్ హైదరాబాద్ లో ఈ నెల 19, 20, 21 న నిర్వహిస్తున్న ఫొటో ట్రేడ్ హైదరాబాద్ ఎక్స్పో పోస్టర్లను ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ఎస్సై పురుషోత్తం  శుక్రవారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై పురుషోత్తం మాట్లాడుతూ.. మారుతున్న కాలాన్ని బట్టి నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ మండల మాజీ...

Read Full Article

Share with friends