చెంచులకు ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలి
చెంచులకు ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలి సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఐటీడీఏ పీవో కు వినతి చిత్రం న్యూస్, కడెం: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో70 ఏళ్లుగా ఇళ్ళు లేని నిరుపేద ఆదిమ గిరిజనులకు, ఇందిరమ్మ ఇళ్ళు ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలని సీపీఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, ఐటీడిఏ...