Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

భైంసా మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయింపు, ధర్నా

భైంసా మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయింపు, ధర్నా *వేతనాల పెంపుదల కోసం విధుల బహిష్కరణ   చిత్రం న్యూస్, భైంసా: కార్మిక చట్టాన్ని అనుసరిస్తూ తమకు వేతనాల పెంపుదల చేపట్టాలని డిమాండ్ చేస్తూ భైంసా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఉదయం వేళలో మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులు వేతనాల పెంపుదల చేపట్టేంతవరకు విధులకు హాజరుకాబోమని వెల్లడించి కార్యాలయ ఆవరణలో బైఠాయించారు. తామందరము విధులను బహిష్కరిస్తున్నట్లుగా వెల్లడించి ప్రవేశ మార్గం వద్ద ధర్నాకు దిగారు....

Read Full Article

Share with friends