ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో డబ్బులు అడిగితే నేరుగా నాకు ఫోన్ చేయండి:మంత్రి జూపల్లి
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో డబ్బులు అడిగితే నేరుగా నాకు ఫోన్ చేయండి:మంత్రి జూపల్లి *ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతివనాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి *మంత్రితో పాటు పర్యటనలో పాల్గొన్న కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: కాంగ్రెస్ ప్రజాపాలనలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను...