Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు చిత్రం న్యూస్, బోథ్ :ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల సందర్భంగా పీఏసీఎస్ డైరెక్టర్ చట్ల ఉమేష్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున యువత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌ఛార్జి, మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్, ఇతర పార్టీల నుంచి మొత్తం 124 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. యువ...

Read Full Article

Share with friends