మూడు నెలలుగా ప్రభుత్వ పాఠశాల స్కావెంజర్లకు అందని వేతనాలు
మూడు నెలలుగా ప్రభుత్వ పాఠశాల స్కావెంజర్లకు అందని వేతనాలు చిత్రం న్యూస్, నిర్మల్ : ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న సర్వీస్ పర్సనల్ (స్కావెంజర్ ) కార్మికులకు మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ పాఠశాల కార్మికుల సంఘం అధ్యక్షులు కదం మారుతి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలలో విద్యా కమిటీ పేరుతో విద్యా సంవత్సరం ప్రారంభంలో కమిటీ తీర్మానం ప్రకారం...