గంగాధర్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కు అందజేత
గంగాధర్ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందజేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చిత్రం న్యూస్, కడెం: నిర్మల్ జిల్లా కడెం మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా రూ.5 లక్షల చెక్కును ఎక్సైజ్, టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి కలెక్టర్ కార్యాలయంలో గురువారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారీగా కురిసిన...