బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ *నేరడిగొండ మండలం కుమారి పీఏసీఎస్ (PACS) చైర్మన్ మందుల రమేష్ కాంగ్రెస్ లో చేరిక చిత్రం న్యూస్, నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నేరడిగొండ మండలం కుమారి పీఏసీఎస్ (PACS) ఛైర్మన్ మందుల రమేష్ ఎట్టకేలకు కారు దిగి చేయికి జై కొట్టాడు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి ఆడే గజేందర్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పర్యటనకు వచ్చిన జిల్లా ఇంఛార్జి మంత్రి...