Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

భాగవతం రాయడంలో  వేద విద్యార్థి ప్రతిభ

భాగవతం రాయడంలో  వేద విద్యార్థి ప్రతిభ చిత్రం న్యూస్, బోథ్ :  ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన నమలికొండ సుజయ్ కుమార్ శర్మ భాగవతాన్ని రాసి ఉత్తమ ప్రతిభ కనబర్చాడు.  ప్రస్తుతం తిరుపతి లోని కంచికామకోటి పీఠం ఆధ్వర్యంలోని ఇంటిగ్రేటెడ్ వేద పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో ఎనిమిదవ తరగతితో పాటు వేద విద్యను అభ్యసిస్తున్నాడు. ఈ క్రమంలో పాఠశాలలో వివిధ విభాగాల్లో పోటీలను ఏర్పాటు చేయగా సుజయ్ భాగవతాన్ని రాసి తన ప్రతిభ కనబర్చారు. ఇందుకుగాను...

Read Full Article

Share with friends