తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ
తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ చిత్రం న్యూస్, నేరడిగొండ: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నిఖార్సుగా పోరాడిన వీరనారి ఐలమ్మ అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నేరడిగొండ మండలంలోని తేజపూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. రజక సంఘం సభ్యులతో కలిసి మొక్కను నాటారు.అనంతరం కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి రజక సంఘం...