Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బోథ్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ సమావేశం 

బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం  చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సమావేశం చైర్మన్ బొడ్డు గంగారెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లతో కలిసి పలు అభివృద్ధి పనుల గురించి చర్చించారు. తీర్మానాలు చేశారు. ఈ పాలకవర్గ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, వైస్ చైర్మన్ ఆడే వసంత్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Read Full Article

Share with friends