Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

కుమురం భీం ఆశయ సాధనకు కృషి చేయాలి – మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్

కుమురం భీం ఆశయ సాధనకు కృషి చేయాలి "తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ చిత్రం న్యూస్, సొనాల : ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలంలోని మారుమూల గ్రామాలైన మహధుగూడ, కేశవ్ గూడ, పార్డి (బి), పార్డి (కే ), ఘన్ పూర్, టివిటి, పరుపులపల్లె గ్రామాలలో తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సొంత నిధులతో.చేపట్టనున్న కుమురం భీం విగ్రహాల నిర్మాణం కోసం మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ మంగళవారం భూమిపూజ చేశారు. ఈ...

Read Full Article

Share with friends