ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు
ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని కీర్తన డిగ్రీ కాలేజీలో కాళోజీ నారాయణ రావు జయంతి పురస్కరించుకుని తెలంగాణ భాష దినోత్సవం వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డా.వరప్రసాద రావు మాట్లాడుతూ.. తెలంగాణ యాస, భాష ఒకప్పుడు పూర్తిగా నిర్లక్యానికి గురి చేయబడిందనీ, మన ప్రభుత్వం వచ్చిన తరువాత వరంగల్ లోని ఆరోగ్య విశ్వ విద్యాలయం కు కాళోజీ పేరు పెట్టుకోవడం జరిగిందన్నారు....