“రూప్ చంద్” జాతి చేపకు మనిషిని పోలిన పళ్లు
"రూప్ చంద్" జాతి చేపకు మనిషిని పోలిన పళ్లు చిత్రం న్యూస్, భైంసా: చేపలకు పళ్లు ఉండటం పెద్ద వింతేమీ కాదు. షార్క్, పిరానా లాంటి వాటికి పదునైన పళ్లు ఉంటాయి. చేపల జాతిలో సగం పళ్లతో ఉంటే.. మరో సగం పళ్లు లేకుండా ఉంటాయి. ఇక్కడ అత్యంత వింతైన విషయం ఏంటంటే.. కొన్ని చేపలు అచ్చం మనుషుల్లాగే పళ్లను కలిగి ఉంటాయి. అవి అత్యంత అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పళ్లు ఉన్న...