శ్రీ రామాలయం నిర్మాణం అప్రూవల్ చేయాలని మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పాటిల్ కు కీర్గుల్ (కె) గ్రామస్తుల వినతి
శ్రీ రామాలయం నిర్మాణం అప్రూవల్ చేయాలని మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పాటిల్ కు కీర్గుల్ (కె) గ్రామస్తుల వినతి చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బైంసా టౌన్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముథోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి, మాజీ శాసనసభ్యులు శ్రీ బోస్లే నారాయణరావు పాటిల్ ను బాసర మండలంలోని కీర్గుల్ (కె) గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు .తమ గ్రామంలో గతంలో శ్రీ రామాలయం దేవాలయ నిర్మాణం కోసం రూ.28 లక్షల ...