Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా స్వయం పాలన దినోత్సవం

ఘనంగా స్వయం పాలన దినోత్సవం చిత్రం న్యూస్, బేల:  ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని కీర్తన డిగ్రీ కాలేజ్ లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు స్వయం పాలన దినోత్సవం జరుపుకున్నారు. తామే ఉపాధ్యాయులు గా మారి వృత్తిలో సాధక బాధలు తెలుసుకొన్నారు. తరువాత విద్యార్థులు అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. వరప్రసాదరావు, వైస్ ప్రిన్సిపాల్ డా.గెడం ప్రవీణ్, ఐసీసీ చైర్మన్ పుష్ప ఐసీసీ మెంబర్ ప్రియాంక, సీనియర్ అధ్యాపకులు సాగర్,...

Read Full Article

Share with friends